skip to main |
skip to sidebar
అందరికీ నమస్కారం.
ఇదివరకు ఎప్పుడైనా తోచనప్పుడు బ్లాగులు చదివేదానిని. కాని ఆ రాసేవారిలో నేను కూడా చేరవచ్చు అన్న దాని మీద ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. ఏడాది క్రిందట "నన్ను కూడా మీ జట్టులో చేర్చుకుంటారా" అని జ్యోతీగారిని అడిగినప్పుడు, వెంటనే చేర్చుకుని బ్లాగ్ లో కూడా రాయొచ్చు కదా అన్నారు. అసలు బ్లాగ్ లో ఏం రాస్తారో, ఎలా రాస్తారో, ఎందుకు రాస్తారో తెలీని నేను ఏదో మొహమాటానికి బుర్రూపేసరికి, ఇంకేముంది.. ఈ బ్లాగ్ లోకం లోకి వచ్చి పడ్డాను. పడుతూనే "థ్రిల్" అయ్యాను. ఎందుకంటే ఇదివరకు ఏ పత్రిక కైనా కథ రాసి పరిశీలనకు పంపితే నెలలు గడిచేదాకా ఫలితమేమిటో తెలిసేది కాదు. ఆ ఎదురుచూడడమనే అనుభవం పత్రికలకు ప్రచురణకోసం పంపే వారందరికీ తెలిసేవుంటుంది. కాని హాచ్చెర్యం..ఈ బ్లాగ్ లో రాసిన మరుక్షణం నా టపా ప్రచురించబడి, అంతర్జాలం లో చదవడానికి అందుబాట్లో వుండడం చూసి ఎంత సంతోషంగా అనిపించిందో..అలా.. అలా.. నాకు సరదాగా అనిపించేవి చిన్నచిన్నవి రాస్తుంటే హంతకన్నా హాశ్చర్యం.. దానికి కామెంట్లు కూడా రావడం..నిజం చెప్పాలంటే (ఎవరూ మరోలా భావించకండేం..) అలా కామెంట్లు రాసే వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలని కూడా నా పిచ్చి బుర్రకు తట్టకపోవడం. ఈ విషయంలో వారందరూ పెద్ద మనసు చేసుకుని నన్ను మన్నిస్తారని భావిస్తున్నాను.
అలాగ నా బ్లాగ్ ప్రయాణం మొదలుపెట్టి ఇప్పటికి సంవత్సరమయ్యింది. మొదటి సంవత్సరం వార్షికోత్సవం అని కాదు కాని ఈ సంవత్సరమంతా బ్లాగ్ లు రాయడంలో బోర్లా పడడం, తప్పటడుగులు వెయ్యడం అన్నీ అనుభవించాను. ఏదైనా నేర్చుకోవాలనే అభిలాష వున్న నాకు ఈ బ్లాగ్ లోకం చాలా పాఠాలు నేర్పింది.
అన్నింటికన్నా నాకు సంతోషమనిపించినదేమిటంటే భావసారూప్యత కలిగినవారితో స్నేహం ఏర్పడడం. ఈ ఏడాదిలోనాకు చాలామంది మంచి స్నేహితులు కలిసారు. ఎంతో ఆప్యాయంగా, అభిమానంతో చాలా విషయాలు చర్చించుకున్నాం. వారివల్ల నాకు తెలియని విషయాలు చాలా నేర్చుకున్నాను. అందరికీ కృతఙ్ఞతలు. మీ అందరి ఆదరాభిమానాలూ ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ,
శ్రీలలిత..
అలుపెరుగని ఆలోచనాస్రవంతి...
Pages
Monday, July 26, 2010
ఒక సంవత్సరం

Categories
- . ప్రొఫెసర్ గారి భార్య (2)
- ఆహ్వానం (1)
- ఉచితసలహాలు (9)
- కథ (1)
- కథావిశ్లేషణ (1)
- పండగలు (12)
- పండుగలు (5)
- పురస్కారం (1)
- పుస్తక ప్రచురణ.. (2)
- పెద్దలు చెప్పిన మాట (1)
- ప్రకటన (1)
- ప్రకృతి అందాలు.. (1)
- ప్రచురణలు (59)
- ప్రార్ధన (6)
- మనసులో మాట (23)
- మా నాన్నగారు... (8)
- విన్న పాట (1)
- శుభాకాంక్షలు... (1)
- శ్రధ్ధాంజలి.. (2)
- సమీక్ష (8)
- సరదాగా (18)
- స్వగతం... (2)
- స్వాగతం (1)
Blog Archive
- July (1)
- October (1)
- September (1)
- August (1)
- July (3)
- June (1)
- May (1)
- April (1)
- March (1)
- February (1)
- January (2)
- December (1)
- November (2)
- October (1)
- September (1)
- August (3)
- July (2)
- June (2)
- April (2)
- March (1)
- February (1)
- January (2)
- December (1)
- November (2)
- October (1)
- September (3)
- August (2)
- April (1)
- March (1)
- November (1)
- October (3)
- September (1)
- August (1)
- July (2)
- June (2)
- May (1)
- March (1)
- November (1)
- October (2)
- September (1)
- February (1)
- December (1)
- November (1)
- October (2)
- May (2)
- April (1)
- January (1)
- December (1)
- October (2)
- September (1)
- August (1)
- July (2)
- June (2)
- March (1)
- February (1)
- January (1)
- November (1)
- April (2)
- March (3)
- February (1)
- January (1)
- December (2)
- November (1)
- October (5)
- August (4)
- April (3)
- February (1)
- January (4)
- December (4)
- November (2)
- October (3)
- September (1)
- July (2)
- June (3)
- May (2)
- April (3)
- March (4)
- February (2)
- January (3)
- December (1)
- November (1)
- September (1)
- August (3)
- July (4)
- June (3)
- May (1)
- March (2)
- February (2)
- January (3)
- December (3)
- November (4)
- October (4)
- September (2)
- August (15)
- July (4)
Followers
Powered by Blogger.
నాగురించి...
ఇటీవలి వ్యాఖ్యలు
Categories
- . ప్రొఫెసర్ గారి భార్య (2)
- ఆహ్వానం (1)
- ఉచితసలహాలు (9)
- కథ (1)
- కథావిశ్లేషణ (1)
- పండగలు (12)
- పండుగలు (5)
- పురస్కారం (1)
- పుస్తక ప్రచురణ.. (2)
- పెద్దలు చెప్పిన మాట (1)
- ప్రకటన (1)
- ప్రకృతి అందాలు.. (1)
- ప్రచురణలు (59)
- ప్రార్ధన (6)
- మనసులో మాట (23)
- మా నాన్నగారు... (8)
- విన్న పాట (1)
- శుభాకాంక్షలు... (1)
- శ్రధ్ధాంజలి.. (2)
- సమీక్ష (8)
- సరదాగా (18)
- స్వగతం... (2)
- స్వాగతం (1)
సుస్వాగతం ..
Copyright 2010 Shining Glow . Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates Wordpress by thebookish
7 వ్యాఖ్యలు:
Congratulations....
లలిత గారు అభినందనలు..
సవ్వడిగారూ,
నేస్తంగారూ..
ధన్యవాదాలండీ..
శ్రీలలిత గారు ,
నేను ఈ పొస్ట్ మిస్ అయ్యాను . మీకు కథాజగత్తు లో బహుమతి వచ్చినందుకు అభినందించాలని వస్తే , ఈ టపా కంట పడింది .
ముందుగా బ్లాగ్ లోకం లో సంవత్సరము పూర్తి చేసుకున్నందుకు అభినందనలు . మీరాక , మీ చిట్కాలు అన్ని గుర్తే నాకు . కాని డేట్ మాత్రము గుర్తులేదు .
కథాజగత్తులో మూడవ బహుమతి పొందినందుకు అభినందనలు .
మరి మీరు ఇండియా రాగానే పార్టి ఇవ్వాల్సిందే .
వార్షికోత్సవ శుభాకాంక్షలు...
మాలాగారూ,
నా రాక, చిట్కాలు గుర్తు పెట్టుకున్నందుకు థాంక్స్ అండీ..
జ్యోతీగారూ,
ధన్యవాదాలు.. ఈ బ్లాగ్ లోకం లోకి తీసుకొచ్చి,ఇంత మందిని స్నేహితులను చేసినందుకు మీకు రెండోసారి ధన్యవాదాలు..
Post a Comment