skip to main |
skip to sidebar
సర్వాంతర్యామి అయిన ఓ జగన్నాధా..
ఈ సృష్టిలో నీవు లేని చోటు కలదా ప్రభూ...
పెరిగే ప్రతి మొక్కలో ఒరిగే ప్రతి కొమ్మలో
వూగేటి రెమ్మలో తొడిగేటి మొగ్గలో
విరిసిన ప్రతి పూవులో అలదిన ఆ తావిలో
నీవే కద నా కన్నుల వెన్నెలవై నిలిచేది
నీవే కద నా మనసును పరవశింపచేసేది…
జిలిబిలి ఆ జాబిల్లి జలతారు చారలో
ఒదిగొదిగే పూమొగ్గల మొగమాటపు ముడిలో
వర్షపు తుంపర జారిన ఆకుల తడి మడతలో
ఎటుచూసిన అటు నీవే అనిపించే మనసులో...
చిగురాకుల మోగేటి చిరుగాలుల పిలుపులో
తీయని తేనెలు ధారగ ఒలికేటి పూలలో
జారిన చినుకుల మ్రోగిన చిరు మువ్వల సడిలో
అదిగదిగో అదె నీ అడుగుల సడి కాదా..
తరియించెద నీ పూజకు పూదండను నేనై
తరియించెద నీ యెడదను చందనపు పూతనై
తరియించెద నీ చూపుల నిండుగ నే కరుణనై
తరియించెద తరియించెద నీ పదముల ధూళినై...
సర్వాంతర్యామి అయిన ఓ జగన్నాధా..
ఈ సృష్టిలో నీవు లేని చోటు కలదా ప్రభూ...
అలుపెరుగని ఆలోచనాస్రవంతి...
Pages
Tuesday, August 31, 2010
నీ పదధూళిని కానా ప్రభూ..
సర్వాంతర్యామి అయిన ఓ జగన్నాధా..
ఈ సృష్టిలో నీవు లేని చోటు కలదా ప్రభూ...
పెరిగే ప్రతి మొక్కలో ఒరిగే ప్రతి కొమ్మలో
వూగేటి రెమ్మలో తొడిగేటి మొగ్గలో
విరిసిన ప్రతి పూవులో అలదిన ఆ తావిలో
నీవే కద నా కన్నుల వెన్నెలవై నిలిచేది
నీవే కద నా మనసును పరవశింపచేసేది…
జిలిబిలి ఆ జాబిల్లి జలతారు చారలో
ఒదిగొదిగే పూమొగ్గల మొగమాటపు ముడిలో
వర్షపు తుంపర జారిన ఆకుల తడి మడతలో
ఎటుచూసిన అటు నీవే అనిపించే మనసులో...
చిగురాకుల మోగేటి చిరుగాలుల పిలుపులో
తీయని తేనెలు ధారగ ఒలికేటి పూలలో
జారిన చినుకుల మ్రోగిన చిరు మువ్వల సడిలో
అదిగదిగో అదె నీ అడుగుల సడి కాదా..
తరియించెద నీ పూజకు పూదండను నేనై
తరియించెద నీ యెడదను చందనపు పూతనై
తరియించెద నీ చూపుల నిండుగ నే కరుణనై
తరియించెద తరియించెద నీ పదముల ధూళినై...
సర్వాంతర్యామి అయిన ఓ జగన్నాధా..
ఈ సృష్టిలో నీవు లేని చోటు కలదా ప్రభూ...
Categories
- . ప్రొఫెసర్ గారి భార్య (2)
- ఆహ్వానం (1)
- ఉచితసలహాలు (9)
- కథ (1)
- కథావిశ్లేషణ (1)
- పండగలు (12)
- పండుగలు (5)
- పురస్కారం (1)
- పుస్తక ప్రచురణ.. (2)
- పెద్దలు చెప్పిన మాట (1)
- ప్రకటన (1)
- ప్రకృతి అందాలు.. (1)
- ప్రచురణలు (59)
- ప్రార్ధన (6)
- మనసులో మాట (23)
- మా నాన్నగారు... (8)
- విన్న పాట (1)
- శుభాకాంక్షలు... (1)
- శ్రధ్ధాంజలి.. (2)
- సమీక్ష (8)
- సరదాగా (18)
- స్వగతం... (2)
- స్వాగతం (1)
Blog Archive
- July (1)
- October (1)
- September (1)
- August (1)
- July (3)
- June (1)
- May (1)
- April (1)
- March (1)
- February (1)
- January (2)
- December (1)
- November (2)
- October (1)
- September (1)
- August (3)
- July (2)
- June (2)
- April (2)
- March (1)
- February (1)
- January (2)
- December (1)
- November (2)
- October (1)
- September (3)
- August (2)
- April (1)
- March (1)
- November (1)
- October (3)
- September (1)
- August (1)
- July (2)
- June (2)
- May (1)
- March (1)
- November (1)
- October (2)
- September (1)
- February (1)
- December (1)
- November (1)
- October (2)
- May (2)
- April (1)
- January (1)
- December (1)
- October (2)
- September (1)
- August (1)
- July (2)
- June (2)
- March (1)
- February (1)
- January (1)
- November (1)
- April (2)
- March (3)
- February (1)
- January (1)
- December (2)
- November (1)
- October (5)
- August (4)
- April (3)
- February (1)
- January (4)
- December (4)
- November (2)
- October (3)
- September (1)
- July (2)
- June (3)
- May (2)
- April (3)
- March (4)
- February (2)
- January (3)
- December (1)
- November (1)
- September (1)
- August (3)
- July (4)
- June (3)
- May (1)
- March (2)
- February (2)
- January (3)
- December (3)
- November (4)
- October (4)
- September (2)
- August (15)
- July (4)
Followers
Powered by Blogger.
నాగురించి...
ఇటీవలి వ్యాఖ్యలు
Categories
- . ప్రొఫెసర్ గారి భార్య (2)
- ఆహ్వానం (1)
- ఉచితసలహాలు (9)
- కథ (1)
- కథావిశ్లేషణ (1)
- పండగలు (12)
- పండుగలు (5)
- పురస్కారం (1)
- పుస్తక ప్రచురణ.. (2)
- పెద్దలు చెప్పిన మాట (1)
- ప్రకటన (1)
- ప్రకృతి అందాలు.. (1)
- ప్రచురణలు (59)
- ప్రార్ధన (6)
- మనసులో మాట (23)
- మా నాన్నగారు... (8)
- విన్న పాట (1)
- శుభాకాంక్షలు... (1)
- శ్రధ్ధాంజలి.. (2)
- సమీక్ష (8)
- సరదాగా (18)
- స్వగతం... (2)
- స్వాగతం (1)
సుస్వాగతం ..
Copyright 2010 Shining Glow . Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates Wordpress by thebookish
22 వ్యాఖ్యలు:
వావ్ చాల బాగుందండి ముందు గా కృష్ణాష్టమి శుభాకాంక్షలు !
చాలా బాగుందండి
చిన్నిక్రిష్ణయ్యను చిత్తములో నిలిపి భక్తిపారవశ్యం ఒసగిన ఆత్మానందంతో పదధూళిని కానా అని పదములతో పలకరించి చిత్రాలలో ప్రదర్శించి కృష్ణాష్టమిని బ్లాగులో సాక్షాత్కరింపచేసినందుకు శుభాకాంక్షలు.
శ్రీలలిత గారు, చక్కటి భావాలు...ఎంతో చక్కని చిత్రాలు. చదివిన కొద్దీ చదవాలనిపిస్తుంది. మీకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
శ్రీలలిత గారు,
చక్కటి ఫోటోలు, మంచి వ్యాఖ్యానం. కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
బావుంది
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
హరే కృష్ణ
కిట్టయ్యను ఎవరికివాల్లు ఇట్టా కట్టిపడేసుకుంటున్నారు .ఏట్టచెసేదబ్బా .
చాలా బాగుంది .
శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు .
శ్రావ్యగారూ,
ధన్యవాదాలండీ. మీకు కూడా కృష్టాష్టమి శుభాకాంక్షలు..
రాధిక(నాని)గారూ,
ధన్యవాదాలండీ. మీకు కూడా కృష్టాష్టమి శుభాకాంక్షలు..
ఉమాదేవిగారూ,
నా భావనలు నచ్చినందుకు ధన్యవాదాలండీ. మీకు కూడా కృష్టాష్టమి శుభాకాంక్షలు..
జయగారూ,
నా భావనలు నచ్చినందుకు ధన్యవాదాలండీ. మీకు కూడా కృష్టాష్టమి శుభాకాంక్షలు..
కల్పనగారూ,
నా భావనలు నచ్చినందుకు ధన్యవాదాలండీ. మీకు కూడా కృష్టాష్టమి శుభాకాంక్షలు..
హరేకృష్ణగారూ,
ధన్యవాదాలండీ. మీకు కూడా కృష్టాష్టమి శుభాకాంక్షలు..
దుర్గేశ్వరగారూ,
కిట్టయ్య ఒక్క తల్లి యశోద కు తప్పితే మరెవ్వరికైనా కట్టుబడతారంటారా..
మాలాకుమార్ గారూ,
ధన్యవాదాలండీ. మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు..
krishnastami subhakankashalu
చిన్న చిన్న పదాలతో ఎంత బాగా రాశారండి.. బాగుంది.
అందమైన పదాల అల్లికతో కన్నయ్యకు మాల బహుమతిగా ఇచ్చారు జన్మాష్టమి శుభాకాంక్షలండీ!
సావిరహేగారూ,
మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు
సవ్వడిగారూ,
ధన్యవాదాలు.
మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు
పరిమళంగారూ,
ధన్యవాదాలు.
మీకు కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు.
Post a Comment