Pages

Monday, October 1, 2012

ఏ వయసుకా ముచ్చట


 జూలై 2012
నది మాసపత్రికలో ప్రచురించబడిన పోస్టుకార్డు కథ..
పోస్టుకార్డు మీద రాసే కథలపోటీ పెట్టారు నది మాసపత్రికవారు. సరిగ్గా కార్డుకు సరిపడా మాత్రమే వుండాలి. చిన్న ప్రయత్నం చేసాను. సాధారణప్రచురణకి నోచుకుంది. ఇట్టే చదివేసి మీ అభిప్రాయం చెపుతారుకదూ...


















నది మాసపత్రిక సౌజన్యంతో...

14 వ్యాఖ్యలు:

జయ said...

శ్రీలలిత గారు కథ చాలా బాగుంది. జీవిత సత్యం కళ్ళకు చూపించారు. అభినందనలండి.

తృష్ణ said...

జయ గారి మాటే నాదీనూ..:) అభినందనలు.

సి.ఉమాదేవి said...

స్వీట్ అండ్ షార్ప్ శ్రీలలితగారు.తల్లి మనసు ముచ్చటను మరిపించే వయసు ముచ్చటను కథీకరించడం బాగుంది.

వనజ తాతినేని/VanajaTatineni said...

చాలా బాగుంది. అమ్మ పిర్యాదు వెనుక ఎంత గుబులు ఉందొ . !?

శ్రీలలిత said...


జయగారూ, మీ వ్యాఖ్యకు ధన్యవాదాలండీ..

తృష్ణగారూ, మీ స్పందనకు ధన్యవాదాలండీ...

ఉమాదేవిగారూ, ఒక్క వాక్యంలో కథాసారాన్నంతటినీ చెప్పేసారు కదండీ.. ధన్యవాదాలు...

వనజవనమాలిగారూ, అవునండీ..తల్లి మనసు మరి...

వెంకట రాజారావు . లక్కాకుల said...

ఆణి ముత్యం లాంటి కథ ,
అద్వితీయ మైన కథనం ,
అతి సహజమైన అంశం .....

అమ్మ పిర్యాదు వెనుక ఎంత ఆనందం ఉందో !!!

మాలా కుమార్ said...

అమ్మా కొడుకుల మధ్య వున్న బంధం లో వయసు తెచ్చే మార్పులు సహజం గా చెప్పారండి . బాగుంది .

శ్రీలలిత said...


వెంకట రాజారావుగారూ,
మీ స్పందనకు ధన్యవాదాలండీ..

మాలాకుమార్ గ్ారూ,
మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ...

psm.lakshmi said...

జీవిత సత్యాన్ని ఎంత క్లుప్తంగా చెప్పారండీ. భేష్.
psmlakshmi

శ్రీలలిత said...


లక్ష్మిగారూ,
మీ భేష్ కి చాలా సంతోష మనిపించిందండీ..ధన్యవాదాలు..

రసజ్ఞ said...

హహహ! షార్ట్ అండ్ స్వీట్!

శ్రీలలిత said...


రసఙ్ఞగారూ,
థాంక్యూ...

మధురవాణి said...

హహ్హహ్హా.. భలే ఉందండీ బుల్లి కథ! :D

శ్రీలలిత said...


మధురవాణిగారూ,
బుల్లి కథ అంత బాగా నచ్చినందుకు ధన్యవాదాలండీ...