Pages

Tuesday, November 20, 2018

వదిన - వంటల షో


సంచిక పత్రికలో ప్రచురించబడిన హాస్య కథ..
వదిన - వంటల షో

3 వ్యాఖ్యలు:

నీహారిక said...

ఒకే ఇంట్లో ఉంటూ వంట చేయకుండా, ఇల్లు శుభ్రం చేయకుండా ఉండలేం కదా వదినగారూ ? మనకి కూడా నీట్ గా ఉండాలి కదా కోపం వచ్చినపుడల్లా జంప్ జిలానీ బెటర్ !

ఏ మాటకామాటే చెప్పుకోవాలి వదిన ఏ రంగంలోకి అడుగుపెట్టినా టీ ఆర్ పీ పెరిగిపోవడం మటుకు ఖాయం !

శ్రీలలిత said...


మీరే పెంచాలి నీహారికా వదిన టీ ఆర్ పీ రేటింగ్..

మనం ఎలాగూ ఇల్లు నీట్ గానే ఉంచుకుంటాం, కానీ ఇంకొకళ్ళు మనని అలా ఉంచమని చెపితేనే మనకి కోపం అక్కడికి మనమేమీ తెలీనట్టు..
థాంక్యూ నీహారికా..

నీహారిక said...

వదినగారి కధలు మాత్రమే ప్రత్యేకంగా పుస్తకం వేయించాలి.మా ఇంట్లో శుభకార్యానికి రిటన్ గిఫ్ట్ క్రింద పంచాలని అనుకుంటున్నాను. సమయం వచ్చినపుడు మిమ్మల్ని సంప్రదిస్తానండీ...ఇంకా వదినని కలవడమే కుదరలేదు.