అర్చన ఫైన్ఆర్ట్స్ అకాడెమి (హ్యూస్టన్), శ్రీశారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబుల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో – కథలపోటీ – 2019లో మొదటి బహుమతి పొందిన 'వారధి' కథ
'సారంగ' అంత్లర్జాలపత్రికలో..
కథలపోటీ నిర్వాహకులకు, న్యాయనిర్ణేతలకూ హృదయపూర్వక ధన్యవాదాలు..
అలుపెరుగని ఆలోచనాస్రవంతి...
Copyright 2010 Shining Glow . Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates Wordpress by thebookish
8 వ్యాఖ్యలు:
మొదటి బహుమతికి అర్హత కలిగిన కధ....అన్నపూర్ణ పాత్రలో నన్ను నేను చూసుకున్నాను. ఒక బంధాన్ని నిలుపుకోవడం ఇష్టం లేకపోతే ఉన్నది ఉన్నట్లు మాట్లాడడమే సరి అయినది కానీ పుట్టినిల్లు, మెట్టినిళ్ళలో అలా చేయలేము.
సారంగ ఎపుడు మొదలయిందీ ?
అన్నపూర్ణ లాంటి స్త్రీలు అరుదైన వ్యక్తిత్వం కలిగిన మనుషులు. "వారధి" మంచి కథ లక్ష్మి గారూ.
ఆడవాళ్ళు తప్పక చదివి ఆచరించదగిన జీవితసూత్రాలున్న కథ.
ప్రతి తల్లీ తన కూతుళ్ళ చేత చదివించవలసిన కథ.
కథ చదివి మా సోదరులొకరు వెలిబుచ్చిన అభిప్రాయం👇. నేనూ ఏకీభవిస్తాను.
-------------------
"కరెక్టే. కానీ ఇదే సూత్రం మగవాళ్ళకీ, మగ పిల్లలకీ కూడా వర్తిస్తుందనుకుంటాను. తన వైపువారికీ భార్యవైపు వారికీ కూడా సమన్వయం ఉండేట్లుగా వారధి కట్టాల్సిన బాధ్యత మగవారికి మాత్రం లేదా?"
-------------------
>>తన వైపువారికీ భార్యవైపు వారికీ కూడా సమన్వయం ఉండేట్లుగా వారధి కట్టాల్సిన బాధ్యత మగవారికి మాత్రం లేదా?>>
ఆడవాళ్ళు కేవలం వారధులు మాత్రమే కట్టగలరు. పురుషులు "కాటన్" దొరలు ..."బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టు"లే కట్టాలి.
నీహారికగారూ, మీ స్పందనకు ధన్యవాదాలండీ.. సారంగ అంతర్జాలపత్రిక ఎప్పటినించో వస్తోందండీ. మంచి సాహితీ విలువలున్న పత్రిక.
నీహారికగారూ, నరసింహారావుగారికి మీరు ఇచ్చిన సమాధానంతో నేనూ ఏకీభవిస్తాను. నిజమే. పురుషులు ప్రాజెక్టులే కట్టాలి..
నరసింహారావుగారూ, మీ స్పందనకు ధన్యవాదాలండీ. మీ సోదరులు అభిప్రాయం వెలిబుచ్చినట్లు మగవారు కూడా సమన్వయం పాటించాలి. కానీ మన సాంప్రదాయంలో స్త్రీ వచ్చి అత్తవారింట్లో ఇమడాలి కనుక ఒక కుటుంబం హయిగా ఉండాలంటే స్త్రీకి సమన్వయం పాటించవలసిన బాధ్యత ఎక్కువని నేను అనుకుంటున్నాను.
సారంగ పత్రిక నాకు తెలుసు. దానిని మూసివేస్తున్నామని ప్రకటించారు కదా ...మళ్ళీ ఎపుడు మొదలైందో తెలియదు...అందుకే అడిగాను.
మళ్ళీ మొదలైందండీ..
Post a Comment