Pages

Tuesday, July 23, 2019

ఢాం..


12 జూలై 2019 ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన నేను రాసిన కథ..

ఢాం..

4 వ్యాఖ్యలు:

భానోదయం said...

టీవి ఛానెళ్ళ వాళ్ళు వాళ్ళ టీఆర్పి రేటింగ్ కోసం దిక్కుమాలిన షోలు చేస్తూనే ఉంటారు. టీవీలో కనిపించాలనే సరదాకోసం జనాలు వాటిలో పాల్గొంటారు అక్కడికి వెళ్ళాక నిర్వాహకులు చుక్కలు చూపిస్తారు. మీ కథ హస్యభరితంగా ఉంది. చాలా బాగుంది. ఇక చివరిలో టీఆర్పీ రేటింగ్ ఏమవుతుందో అన్నారు ఏమవుతుంది పెరిగిపోతుంది.

శ్రీలలిత said...


మీ స్పందనకు ధన్యవాదాలండీ భానోదయంగారూ..

రవి said...

చాలా బాగుంది లక్ష్మి గారు. ఉట్టి హాస్యమే కాకుండా మాంఛి చురకలు కూడా వేశారు. ఎంతో అవసరం; చాలా బాగుంది. పాత్రల్ని మరీ కార్టూన్ క్యారెక్టర్ల లాగా కాకుండా బ్యాలెన్స్డ్ గా నిజానికి దగ్గరగా రాశారు, అదీ ఎంతో బాగుంది. చాలా థ్యాంక్స్. - రవి

శ్రీలలిత said...


ధన్యవాదాలు రవిగారూ..