Pages

Saturday, May 2, 2020

వాళ్ళూ మనుషులే..



"వాళ్ళూ మనుషులే" అనే నా కథ అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీవారు నిర్వహించిన కథలపోటీలో రెండవ బహుమతి పొంది, మాలిక అంతర్జాల పత్రికలో ప్రచురించబడింది. నిర్వాహకులకు, న్యాయనిర్ణేతలకు, మాలిక పత్రికా సంపాదకురాలు జ్యోతి వలబోజుకు నా ధన్యవాదాలు..



Thursday, April 2, 2020

కళ్ళతో కొలతలు



సంచిక అంతర్జాల పత్రికలో కాజాల్లాంటి బాజాలు శీర్షికన "కళ్ళతో కొలతలు.." రచన..చదివి ఆనందించండి..

కళ్ళతో కొలతలు


Tuesday, March 17, 2020

ఇలాగే వుంటుంది..



సంచిక అంతర్జాలపత్రికలో ప్రచురించబడిన రచన..
ఇలాగే వుంటుంది..