Pages

Tuesday, February 2, 2016

"అతను - ఆమె - కాలం " పుస్తకావిష్కరణ..



   2015  సంవత్సరం వెడుతూ వెడుతూ నాకు చాలా ఆనందాన్నిచ్చి వెళ్ళింది. ఎప్పుడూ కలలో కూడా అనుకోని నేను నా కథలను కొన్నింటిని కథలసంపుటిలా తీసుకురావాలనుకోవడం నాకు ఇప్పటికీ వింతగానే వుంటుంది. అలా సంకల్పించుకోగానే కొంతమంది మితృలని సంప్రదించాను. అందరూ చాలా ఉపయోగకరమైన సలహాలనిచ్చి నన్ను ప్రోత్సహించారు. అలా ధైర్యం చేసి నా కథల సంకలనాన్ని తీసుకొచ్చాను.
ఇదిగో ఇదే నా మొట్టమొదటి కథల సంపుటి..


Thursday, December 17, 2015

"అతను - ఆమె - కాలం" పుస్తకావిష్కరణ


అందరికీ వందనములు.

















అందరూ  ఆహ్వానితులే...

Monday, November 9, 2015

ముఖాముఖీ..







TORI---telugu one radio లో శ్రీ కస్తూరి మురళీకృష్ణగారు "ముఖాముఖీ"  కార్యక్రమం ద్వారా నాగురించి   నలుగురికీ తెలియపరిచారు. దానిని ఈ కింద లింక్ కి వెళ్ళి వింటారుకదూ!
http://www.teluguoneradio.com/archivesplayer.php?q=20773&host_id=239