Pages

Thursday, August 9, 2012

శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు...5 వ్యాఖ్యలు:

రాజి said...

మీకు కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలండీ..

మాలా కుమార్ said...

శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు .

వెంకట రాజారావు . లక్కాకుల said...

తగ యశోద నీకు తక్కువే మొనరించె ?
కన్న ! నందు నింట వెన్న కొదువ ?
దొంగ తనము జేసి దోచిన వెన్నలు
అంత రుచికరమ్మ ? సుంత చెపుమ ?
----- సుజన-సృజన

శ్రీలలిత said...

రాజీగారూ, మాలాగారూ ధన్యవాదాలండీ...

శ్రీలలిత said...

మీరు వెన్నదొంగ గురించి మంచి పద్యంలో చాలా అందంగా చెప్పారండీ...
ధన్యవాదాలు...