Pages

Tuesday, October 9, 2012

చందమామ రావె..


 వాడ్రేవు పతంజలి స్మారక కథలపోటీలో బహుమతి నందుకున్న కథ.
రచన ఇంటింటిపత్రిక ఫిబ్రవరి, 2002 పత్రికలో ప్రచురించబడింది.
కన్నడభాషలోకి అనువదించబడి, అనువాద కథలపోటీలో ప్రథమబహుమతి నందుకున్నది.
చదివి మీ అమూల్యమయిన అభిప్రాయాలు చెపుతారు కదూ..









రచన ఇంటింటిపత్రిక సౌజన్యంతో...

----------------

9 వ్యాఖ్యలు:

రసజ్ఞ said...

ఎండింగ్ అద్భుతం అండీ! కానీ వామ్మో వార్నాయనో ఇలాంటి తల్లిదండ్రులు ఉంటారా?

శ్రీలలిత said...


రసఙ్ఞగారూ,
ముగింపు నచ్చినందుకు ధన్యవాదాలండీ.
రోజులలా వున్నాయండీ.. డబ్బు ముందు ప్రేమలు, ఆప్యాయతలూ వెనక్కి వెళ్ళిపోతున్నాయి.
అంతేకాదు.. ఎక్కువ డబ్బు సంపాదిస్తే ఎక్కువ విలువైనవి పిల్లలకి కొనిపెట్టి, వాళ్ల ప్రేమ యెంత యెక్కువైనదో చెప్పుకునే తెల్లితండ్రులు కూడా వున్నారు.

మాలా కుమార్ said...

అమ్మయ్య కొడుకు కేమి కావాలో అర్ధం చేసుకుందికదా :) ఇంక్ అవాడికా బంధిఖానా లో వుండనవసరం లేదు .
మరీ అంత కాకపోయినా ఈ మధ్య పేరెంట్స్ అలాగే వుంటున్నారు :)

వెంకట రాజారావు . లక్కాకుల said...

కథలో ముగింపు లాగా పిల్లల కేం కావాలో , ఎలా పెంచాలో నిజంగా నేటి పేరెంట్స్ తెలుసు కోగల రంటారా ?
నేడు పిల్లలు సహజత్వానికి దూరంగా పెరుగు తున్నారనిపిస్తుంది రెండున్నరేళ్ల నుంచే చదువుల బరువులతో -
కథలో కొంత అతిశయోక్తి ఉన్నప్పటికీ -
ఆలోచింప చేసేట్టుంది .
----- సుజన-సృజన

Lakshmi Raghava said...

ee madya manaku elati scenelu kanipistunevunnayi...kallaku kattinattu rasaru . abhinandanalu

శ్రీలలిత said...


మాలాకుమార్ గారూ,
మీరు కథ చదివాక పొందిన రిలీఫ్ మీ వ్యాఖ్యానంలో కనిపించింది. ధన్యవాదాలు.

వెంకట రాజారావుగారూ,
కథా సారాంశాన్ని అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలండీ..

లక్ష్మీరాఘవగారూ,
కథ మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ..

మధురవాణి said...

కథ చదువుతూ నిజంగా భయమేసిందండీ.. నవ్వాలో, ఏడవాలో తెలీని పరిస్థితి అంటారు.. అలా అనిపించింది. ముగింపు చదివాక 'హమ్మయ్యా..' అనిపించిందంటే నమ్మండి..
ఇవాళ్టి రోజుల్లో ఎంతో కొంత నిజంగా జరుగుతున్న కథ కాబట్టే అంతలా కదిలిపోయాననుకుంటాను. ఈ కథకి బహుమతి రావడం, అనువదింపబడడంలో ఆశ్చర్యం ఏం లేదు మరి..
చక్కటి కథ రాసినందుకు అభినందనలు శ్రీలలిత గారూ.. :)

శ్రీలలిత said...


మధురవాణిగారూ,
ధన్యవాదాలండీ.

yugandhar vannemreddy said...
This comment has been removed by the author.