Pages

Saturday, December 15, 2012

కార్తీక వనభోజనాలు...




ప్రతియేడూ మా స్నేహితురాళ్ళమందరం కలిసి కార్తీకమాసంలో వనభోజనాలకి వెడుతుంటాము. అదేమిటో క్రితం యేడూ, యీ యేడూ కూడా అందరికీ అనుకూలమైన రోజు కుదరలేదు. ఇంక మరి ఇలా లాభంలేదని క్రితం సంవత్సరం వాళ్ళింట్లో పెట్టిన మా స్నేహితురాలు రామలక్ష్మిగారు ముందుకొచ్చి "ఈ యేడు కూడా మా ఇంట్లోనే పెట్టేసుకుందా"మని తేల్చేసేరు. ఎందుకండీ.. మీకు శ్రమ అని మామూలుగా మొహమాటపడ్డా వినిపించుకోకుండా మా మహిళామండలి సభ్యురాళ్ళతోపాటు ఆవిడ స్నేహితురాళ్ళని కూడా పిలిచి మొన్న 11వ తారీకున మంగళవారంనాడు వాళ్ళింట్లో బ్రహ్మాండంగా వనభోజనాలు ఏర్పాటు చేసేరు.
ఇదిగో.. ఈవిడే ఆ అపర అన్నపూర్ణాదేవి...




అదిగో.. అవిడే ఎంతో భక్తితో తులసిమాతకి పూజ చేస్తున్నారు...





తర్వాత అందరం కూడా పూజ చేసేసేములెండి...







మరింక మన అసలు కార్యక్రమానికిరావాలికదండీ...
అదే భోజనాలు..ఇవిగో చూడండి...























చూసేరా..ఎంత అట్టహాసంగా మా కార్తీక వనభోజనమహోత్సవం జరుపుకున్నామో...
ఇందులో కొన్ని ఫొటోలను అందించిన గాయత్రిగారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

కొసమెరుపు:
అన్నట్టు ఇవాళ మా మహిళామండలిలో కొత్తగా ముగ్గురు మెంబర్లు చేరారోచ్...

-------------------------------------------------------------------------------------------------







6 వ్యాఖ్యలు:

Anonymous said...

బాగుందండీ!

జ్యోతిర్మయి said...

అందరు కలసి ఆనందంగా వనభోజనాలు చేసుకున్నారన్నమాట. బావుందండీ.

జలతారు వెన్నెల said...

బాగున్నాయండి మీ కార్తీక వనభోజనం కబుర్లు.

జయ said...

భలే ఉందండి. చాలాబాగా చేసుకున్నారు.అభినందనలు.

సుజాత వేల్పూరి said...

ఆ ఇంటి పెరడు, ఆ తోట..చూస్తుంటేనే ఎంతో హాయిగా ఉల్లాసంగా ఉందండీ లలిత గారూ! మంచి పని చేశారు. హాయిగా అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ అలా వన భోజనాలు ఎక్కడికో వెళ్ళకుండా అలా ఇంటి పెరట్లో చేసినా ఆ ఆనందమే వేరేమో!

చాలా సంతోషం, పంచుకున్నందుకు

శ్రీలలిత said...


కష్టేఫలేగారూ, జ్యోతిర్మయిగారూ, జలతారువెన్నెలగారూ, జయగారూ,సుజాతగారూ ధన్యవాదాలండీ.