ఇచ్చట ఉచితముగా సలహాలు ఇవ్వబడును.
సమయం: అన్నివేళలా ( మీరు క్యూలొ వున్నారు. దయచేసి వేచియుండండి.)
గమనిక: ఒకసారి తీసుకున్న సలహా వాపసు తీసుకొనబడదు.
హెచ్చరిక: ఎవరు చేసుకొన్న ప్రయోగానికి వారే బాధ్యులు.
ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా వున్నా పాలు పొంగిపోతుంటాయి. అసలే పాలు పొంగిపోయాయన్న బాధ, మళ్ళీ అదంతా శుభ్రం చేసుకోవాలన్న పని తల్చుకుని దుఖం. వీటితో పాటు "మళ్ళీ పాలు పొంగించేసావా.." అంటూ వెనకాల్నించి మాటలు వినవస్తుంటాయి. అదేమిటో పుట్టినరోజులు, పెళ్ళిరోజులు గుర్తుండవు కాని మనం అంతకు ముందు ఎన్నిసార్లు పాలు నేలపాలు చేసామో తేదీలతో సహా గుర్తుంటుంది కొంతమందికి. అలాంటప్పుడు ఉక్రోషపడకూడదు.సెంటిమెంటుతో కొట్టాలి. పైకి డాబుగా కబుర్లు చెప్తారు కాని అసలు ఆడవాళ్ళకన్న మగవాళ్ళే ఈ సెంటిమెంట్లకి పడిపోతుంటారండీ. ఆ వీక్ నెస్ పట్టుకోవాలన్నమాట. వెంటనే మనం మొహమంతా సంతోషం నింపేసుకుని .." మీకీ విషయం తెలుసా.. మొన్న పిన్నిగారు చెప్తున్నారు.ఇలా అనుకోకుండా ఏ ఇంట్లో పాలు పొంగుతాయో ఆ ఇంట్లొ శుభం జరుగుతుందిటండీ.."అని చెప్పెయ్యాలన్నమాట. అంతే. ఇంక మళ్ళీ ఎప్పుడు పాలు పొంగినా కూడా ఒక్కమాట కూడా వాళ్ళ నోటమ్మట రాదంటే నమ్మండి.
skip to main |
skip to sidebar
అలుపెరుగని ఆలోచనాస్రవంతి...
Pages
Thursday, August 6, 2009
Categories
- . ప్రొఫెసర్ గారి భార్య (2)
- ఆహ్వానం (1)
- ఉచితసలహాలు (9)
- కథ (1)
- కథావిశ్లేషణ (1)
- పండగలు (12)
- పండుగలు (5)
- పురస్కారం (1)
- పుస్తక ప్రచురణ.. (2)
- పెద్దలు చెప్పిన మాట (1)
- ప్రకటన (1)
- ప్రకృతి అందాలు.. (1)
- ప్రచురణలు (59)
- ప్రార్ధన (6)
- మనసులో మాట (23)
- మా నాన్నగారు... (8)
- విన్న పాట (1)
- శుభాకాంక్షలు... (1)
- శ్రధ్ధాంజలి.. (2)
- సమీక్ష (8)
- సరదాగా (18)
- స్వగతం... (2)
- స్వాగతం (1)
Blog Archive
- July (1)
- October (1)
- September (1)
- August (1)
- July (3)
- June (1)
- May (1)
- April (1)
- March (1)
- February (1)
- January (2)
- December (1)
- November (2)
- October (1)
- September (1)
- August (3)
- July (2)
- June (2)
- April (2)
- March (1)
- February (1)
- January (2)
- December (1)
- November (2)
- October (1)
- September (3)
- August (2)
- April (1)
- March (1)
- November (1)
- October (3)
- September (1)
- August (1)
- July (2)
- June (2)
- May (1)
- March (1)
- November (1)
- October (2)
- September (1)
- February (1)
- December (1)
- November (1)
- October (2)
- May (2)
- April (1)
- January (1)
- December (1)
- October (2)
- September (1)
- August (1)
- July (2)
- June (2)
- March (1)
- February (1)
- January (1)
- November (1)
- April (2)
- March (3)
- February (1)
- January (1)
- December (2)
- November (1)
- October (5)
- August (4)
- April (3)
- February (1)
- January (4)
- December (4)
- November (2)
- October (3)
- September (1)
- July (2)
- June (3)
- May (2)
- April (3)
- March (4)
- February (2)
- January (3)
- December (1)
- November (1)
- September (1)
- August (3)
- July (4)
- June (3)
- May (1)
- March (2)
- February (2)
- January (3)
- December (3)
- November (4)
- October (4)
- September (2)
- August (15)
- July (4)
Followers
Powered by Blogger.
నాగురించి...
ఇటీవలి వ్యాఖ్యలు
Categories
- . ప్రొఫెసర్ గారి భార్య (2)
- ఆహ్వానం (1)
- ఉచితసలహాలు (9)
- కథ (1)
- కథావిశ్లేషణ (1)
- పండగలు (12)
- పండుగలు (5)
- పురస్కారం (1)
- పుస్తక ప్రచురణ.. (2)
- పెద్దలు చెప్పిన మాట (1)
- ప్రకటన (1)
- ప్రకృతి అందాలు.. (1)
- ప్రచురణలు (59)
- ప్రార్ధన (6)
- మనసులో మాట (23)
- మా నాన్నగారు... (8)
- విన్న పాట (1)
- శుభాకాంక్షలు... (1)
- శ్రధ్ధాంజలి.. (2)
- సమీక్ష (8)
- సరదాగా (18)
- స్వగతం... (2)
- స్వాగతం (1)
సుస్వాగతం ..
Copyright 2010 Shining Glow . Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates Wordpress by thebookish
6 వ్యాఖ్యలు:
అబ్బొ అబ్బొ సరెమరి,
చాలా రొజులను౦చి అదే చెపుతున్న,
మా ఆయన ఇప్పుడు ఎమి శుభ౦ అని అడుగుతున్నారు.
నాకు సలహ చెప్పగలరు.
నన్ను నా సమస్యని క్యూలొ పెట్టగలరు
బలే చెప్పారండి. మీరు మగాల గురించి చెప్పిన సెంటిమెంటు సంగతి మాత్రం నిజం కాదేమో అని అనిపిస్తున్నది నాకు.
బాగానే వుంది కాని సలహా సుభద్ర గారన్నట్లు రివర్స్ కొడుతుంటుంది ఒక్కోసారి మనం ఎంత నమ్మబలికినా.. మరీ మెతక వాళ్ళైతే పని కి రాదు కాని ఇలా కూడా ట్రై చేయవచ్చు.. (కొంచం విసుగ్గా మొహం పెట్టి) అబ్బ వూరుకో నీకు మరీను.. మొన్న ఆ కౌచ్ పక్కన బీర్ తాగేవు నిమ్మకాయ పక్కన పడి కార్పెట్ అంతా క్లీన్ చెయ్యలేక చచ్చాను.. అనో లేక పోతే పిల్లల వీక్ నెస్స్ వుంటే వాడిని వద్దు అంటుంటే మొన్న అన్నం టీవి ముందు తినులే అని వుదారం గా చెప్పేవు అంతా చెత్త చేసేడు వాడు అనో (లేదంటే మురికి కాళ్ళేసుకుని లోపలకు వచ్చి ఇల్లంతాతొక్కేడు నీ అలుసు చూసుకుని అనో) మరీ కోపం గా కాదు (మరీ కోపం ఐనా రివర్స్ కొడుతుంది) కూస్త విసుగ్గా అని చూడండి... 99% పని చేస్తుంది...
ఈ సలహా అస్సలు పని చెయ్యదు .. అనుభవంతో చెబుతున్నా :)
కష్టమండి. ఇంకేదైనా చెప్పండి.
నేను రోజు పాలు పొంగించి శుభం అంటూ ఉంటాను, మా ఆవిడ అయ్యో అని గొడవ చేస్తుంది.
Post a Comment