skip to main |
skip to sidebar
జ్యోతీకి
జన్మదిన శుభాకాంక్షలు...
ఆన్ లైన్ లో పార్టీ కి అందరూ ఆహ్వానితులే..
రండి...రండిఅందరూ వచ్చేసారా... ఉండండి..ఉండండి.. రష్ ఎక్కువగా ..ఉంది...ఒక్కొక్కరే వెళ్ళండి..
అయ్యా,, పెద్దలు, మీరిటు రండి.. ఎక్కడినుంచి బాబూ తమరు..
అబ్బో.. నైమిశారణ్యం నుంచా.. చాలా సంతోషం..
అబ్బో ఇంకనేం.. జ్యోతమ్మగారికి ఆ యశోదాకృష్ణుల దీవెనలు తెచ్చేరన్న మాట.. ఇదిగో.. ఇలా వెళ్ళండి..
ఆ మీరెక్కడినుంచండీ.. ఒహో చైత్రరథం తాలూకా... ఇదిగో ఇటునుంచి వెళ్ళండి
అరె..ఒక్క నిమిషం ఇక్కడినుంచేవో మంచిపాటలు వినిపిస్తున్నాయే.. ఒహో గీతలహరి గ్రూపా.. ఇట్నించి వెళ్ళండి
మీ చేతిలో ఏమిటండీ.. అహా ఇంకనేం ..జ్యోతమ్మగారికి వీణ తెచ్చేరన్న మాట.
ఏవండోయ్.. మిమ్మల్నే.. ఎక్కడికలా వెళ్ళిపోతున్నారు.. ఇక్కడింకా చాలామందున్నారు.. ఇంతకీ ఎవరి తాలూకూ..
షడ్రుచులా.. అయితే మీకు ఓపిక బాగానే ఉండాలే.. ఒక్క నిమిషం ఓపిక పట్టండమ్మా.. పంపిస్తాను..
అయ్యా.. జగన్నాటకంవారూ, మీరిటు రండి. గొప్పవారుకదా మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచడం మర్యాదకాదు..
ఇదిగో ఈ పక్క నించి వెళ్ళండి.. మీరేం తెచ్చారూ.. ఒహో పూలా..ఇంకనేం.. ఎంత బాగున్నాయో..
ఇదిగో ఓ ప్రమదావనం ప్రమదలూ, అలా గుంపులోకి వెళ్ళిపోకండి. మనకి ప్రత్యేక ప్రవేశ దవ్వారం ఉంది..ఆ పక్క గుమ్మం లోంచి వచ్చెయ్యండి..
అయ్యో ,ఇదేంటండి.. సాంకేతికులు ఇలా వెనకుండిపోతే ఎలా.. రండి ముందుకి రండి..
ఆ పూలు అందించండి.. అమ్మయ్యా..
అయ్యా... మీరు ఎక్కడినుంచండీ.. ఒహో గడీ, స్లిప్పులా.. ఎంతైనా పండితులు.. ఇలా ఈ వైపుకి రండి.అహా.. మీ బహుమతి బలే బాగుందే
మీరంతా ఎవరమ్మా... ఒహో బ్లాగ్ గురువు శిష్యులా..బలే నేర్చేసుకుంటున్నారే అన్నీను..ఇటు రండమ్మా.. ఇట్నించి.
ఆ అందరూ వచ్చారా.. మరింక అందరం కలిసి విందు భోంచేద్దామా..
అదేంటమ్మా.. అన్నపూర్ణా.. అక్కడే నిలబడిపోయారు... అసలు మీ చేతి దయే కదా ఈ విందంతా.. రండి రండి..
ఇంక శెలవా మరి..
అలుపెరుగని ఆలోచనాస్రవంతి...
Pages
Tuesday, December 22, 2009
జ్యోతీకి జన్మదిన శుభాకాంక్షలు...

Categories
- . ప్రొఫెసర్ గారి భార్య (2)
- ఆహ్వానం (1)
- ఉచితసలహాలు (9)
- కథ (1)
- కథావిశ్లేషణ (1)
- పండగలు (12)
- పండుగలు (5)
- పురస్కారం (1)
- పుస్తక ప్రచురణ.. (2)
- పెద్దలు చెప్పిన మాట (1)
- ప్రకటన (1)
- ప్రకృతి అందాలు.. (1)
- ప్రచురణలు (59)
- ప్రార్ధన (6)
- మనసులో మాట (23)
- మా నాన్నగారు... (8)
- విన్న పాట (1)
- శుభాకాంక్షలు... (1)
- శ్రధ్ధాంజలి.. (2)
- సమీక్ష (8)
- సరదాగా (18)
- స్వగతం... (2)
- స్వాగతం (1)
Blog Archive
- July (1)
- October (1)
- September (1)
- August (1)
- July (3)
- June (1)
- May (1)
- April (1)
- March (1)
- February (1)
- January (2)
- December (1)
- November (2)
- October (1)
- September (1)
- August (3)
- July (2)
- June (2)
- April (2)
- March (1)
- February (1)
- January (2)
- December (1)
- November (2)
- October (1)
- September (3)
- August (2)
- April (1)
- March (1)
- November (1)
- October (3)
- September (1)
- August (1)
- July (2)
- June (2)
- May (1)
- March (1)
- November (1)
- October (2)
- September (1)
- February (1)
- December (1)
- November (1)
- October (2)
- May (2)
- April (1)
- January (1)
- December (1)
- October (2)
- September (1)
- August (1)
- July (2)
- June (2)
- March (1)
- February (1)
- January (1)
- November (1)
- April (2)
- March (3)
- February (1)
- January (1)
- December (2)
- November (1)
- October (5)
- August (4)
- April (3)
- February (1)
- January (4)
- December (4)
- November (2)
- October (3)
- September (1)
- July (2)
- June (3)
- May (2)
- April (3)
- March (4)
- February (2)
- January (3)
- December (1)
- November (1)
- September (1)
- August (3)
- July (4)
- June (3)
- May (1)
- March (2)
- February (2)
- January (3)
- December (3)
- November (4)
- October (4)
- September (2)
- August (15)
- July (4)
Followers
Powered by Blogger.
నాగురించి...
ఇటీవలి వ్యాఖ్యలు
Categories
- . ప్రొఫెసర్ గారి భార్య (2)
- ఆహ్వానం (1)
- ఉచితసలహాలు (9)
- కథ (1)
- కథావిశ్లేషణ (1)
- పండగలు (12)
- పండుగలు (5)
- పురస్కారం (1)
- పుస్తక ప్రచురణ.. (2)
- పెద్దలు చెప్పిన మాట (1)
- ప్రకటన (1)
- ప్రకృతి అందాలు.. (1)
- ప్రచురణలు (59)
- ప్రార్ధన (6)
- మనసులో మాట (23)
- మా నాన్నగారు... (8)
- విన్న పాట (1)
- శుభాకాంక్షలు... (1)
- శ్రధ్ధాంజలి.. (2)
- సమీక్ష (8)
- సరదాగా (18)
- స్వగతం... (2)
- స్వాగతం (1)
సుస్వాగతం ..
Copyright 2010 Shining Glow . Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates Wordpress by thebookish
8 వ్యాఖ్యలు:
లలితగారు,
అధ్భుతం.. నా జన్మధన్యమైపోయింది. పొద్దున మాలగారు, ఇఫ్పుడు మీరు. ఏమనాలో తెలీడంలేదు. నా మనస్సులోని భావాలన్నీ కలిపి చెప్తున్నా. ధాంక్స్..
లలితా. సూపర్. జ్యోతి గారు అన్ని తిని త్రేన్చి ఇంకో సారి యాపీ యాపీ పుట్టిన రోజు.
లలిత పార్టీ దాత సుఖీ భవ.
శ్రీ లలిత గారు , సూపర్ డూపర్ . మీ పార్టీ బ్రహ్మాండం గా వుంది . అదిరి పోయిందనుకోండి .
jyoti gaaru , happy birthday andi .
జ్యోతిగారికి
పుట్టినరోజు శుభాకాంక్షలు.
జ్యోతిగారికి
పుట్టినరోజు శుభాకాంక్షలు
జ్యోతీగారూ,
మీరు సంతోషించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా కృతఙ్ఞతలు ఇందులో చాలా తక్కువగానే చెప్పుకున్నానేమో అనిపించింది.
భగవంతుడు మిమ్మల్నీ, మీ కుటుంబాన్నీ చల్లగా ఉంచాలని కోరుకుంటున్నాను.
భావనా, మాలాకుమార్ గారూ,
ఆ రోజు పొద్దున్నే పని మీద బైట కెళ్ళిపోయాము. ఇంటికొచ్చేటప్పటికి సాయంత్రం అయిదయింది. ఏమైనా కబుర్లున్నాయా చూద్దామని సిస్టమ్ ముందు కూర్చున్న నాకు జ్యోతీగారి పుట్టినరోజన్న పెద్ద ఈవెంట్ కనిపించింది. అంతే.. ఏం చెయ్యాలో తెలీలేదు. ఆలోచిస్తే ఆ అయిడియా వచ్చింది. అంతే. ఎంత ఫాస్ట్ గా చేసేసానంటే సెర్చ్, కాపీ, పేస్ట్, లింక్.. అన్నీ..ఆఖరికి అలా తేలింది. మీకు అందరికీ నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు
సూపర్ ఫాస్ట్ గా చేస్తే నే అంత బాగుంది . తీరికగా చేస్తే ఇంకా కవిత కూడా చోటు చేసుకునేదేమో ! గుడ్ .
Post a Comment