Pages

Wednesday, December 22, 2010

ప్రియనేస్తం జ్యోతికి....శుభాకాంక్షలతో....

5 వ్యాఖ్యలు:

వేణూశ్రీకాంత్ said...

ఫోటో బాగుందండి, మంచి ఐడియా.. జ్యోతిగారికి నా తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు.

సవ్వడి said...

జ్యోతి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు...

జ్యోతి said...

ఫోటో చాలా బావుంది. నాకు నేర్పించాలి మరి. ధాంక్స్ శ్రీలలితగారు...

చింతా రామ కృష్ణా రావు. said...

నవరత్న పరివేష్టితమై జ్యోతిర్మయ కమలచిత్రపటము కడుంగడు రమ్యముగ నున్నది. సోదరి శ్రీలలితహృదయానికి కైమోడ్పులు.
జ్యోతిగారికి జన్మదిన శుభాకాంక్షలు.http://andhraamrutham.blogspot.com

శివరంజని said...

Sri Lalitha గారు మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను