
ఉదయం నుంఛీ ఏం చెప్పాలో మాటలు రాక
గుండె గొంతుకలో అడ్డుపడిపోతే
ఇప్పటికి కాస్త నన్ను నేను సముదాయించుకుని
ఎన్నో చెప్పాలనుకుని..
ఏం చెప్పాలో.. ఎలా చెప్పాలో తెలీక
అలా ఉండిపోయి.. అలా కూడా ఉండలేక
చెప్పదల్చుకున్నది గొంతులోంచి బైటకి రాక
ఆఖరికి ఆ దైవాన్నే ప్రార్ధిస్తున్నా..
"ఓ భగవంతుడా...
ఇంతమంది హృదయాల్లో స్థిరమైన చోటు సంపాదించుకున్న ఆ మహానుభావుని ఆత్మకి శాంతిని ప్రసాదించు తండ్రీ.." అని..
1 వ్యాఖ్యలు:
ముళ్ళపూడి రమణగారికి శ్రద్ధాంజలి !
Post a Comment