Pages

Wednesday, April 13, 2011

శ్రీరామనవమినాడు మా ఇంట్లో కొలువైన సీతారామచంద్రులు...ఉగాదిరోజు మొదలుపెట్టి శ్రీరామనవమి వరకు సుందరకాండ చదివి, శ్రీరామనవమినాడు రామపట్టాభిషేకం చదువుతుంటాను.
అలాగే ఆ రాముని దయవలన ఈ సంవత్సరం కూడా చదవగలిగాను. ఆ రామచంద్రమూర్తి అందరికీ ఆనందాన్నివ్వాలని కోరుకుంటున్నాను.

1 వ్యాఖ్యలు:

మాలా కుమార్ said...

మీ ఇంట్లో కొలువైన సీతారాములు చాలా కళగా వున్నారండి .