skip to main |
skip to sidebar
టెక్నాలజీ పెరిగే కొద్దీ
మనుషుల మధ్య దూరం తరుగుతోందంటే
చిత్రమే కదా మరి....!
నా ఇంట్లో టివి ముందు కూర్చుని
ఇరాన్ ఇరాక్ యుధ్ధం నుండి
అమెరికా అధ్యక్ష్యుని ఎన్నికల వరకూ
ప్రత్యక్ష్యప్రసారం చూస్తున్నా...
కాని...
పక్కింట్లో దొంగలుపడి మొత్తం వూడ్చుకెళ్ళినా
మర్నాడు ఉదయం పేపర్ చూసేవరకూ తెలీనేలేదంటే
చిత్రమే కదా మరి...!
ఇంటర్నెట్ లోకి దూసుకెళ్ళి
అభిప్రాయాలూ అభిరుచులూ కలిసాయనీ
విద్యా ఉద్యోగం కలిసొచ్చాయనీ
పిల్లని సెలెక్ట్ చేసుకుని, పెళ్ళికి సిధ్ధపడితే
తీరా వివరాల్లో...
ఆమె మా మామకూతురేనని బయటపడితే
చిత్రమే కదా మరి...!
పండగ పిండివంటలకోసం
వంటల వెబ్ సైట్ కి వెళ్ళి
అపురూపమైనది తయారుచేద్దామని
రేర్ డ్రైడ్ మసాలా బ్రోకెన్ ఫ్రైడ్ రైస్ చెస్తే
ఆకారం తేలేసరికి అది మా అమ్మమ్మ చేసే ఉప్పుపిండై కూర్చుంటే
చిత్రమే కదా మరి...!
టెక్నాలజీ పెరిగే కొద్దీ
మనుషుల మధ్య దూరం తరుగుతోందంటే
చిత్రమే కదా మరి....!
_______________________________________________________________
ఆంధ్రప్రభ వారపత్రిక సౌజన్యంతో......
(చిత్రం..గూగులమ్మ సౌజన్యంతో..)
అలుపెరుగని ఆలోచనాస్రవంతి...
Pages
Friday, April 15, 2011
చిత్రమే కదా మరి...!
టెక్నాలజీ పెరిగే కొద్దీ
మనుషుల మధ్య దూరం తరుగుతోందంటే
చిత్రమే కదా మరి....!
నా ఇంట్లో టివి ముందు కూర్చుని
ఇరాన్ ఇరాక్ యుధ్ధం నుండి
అమెరికా అధ్యక్ష్యుని ఎన్నికల వరకూ
ప్రత్యక్ష్యప్రసారం చూస్తున్నా...
కాని...
పక్కింట్లో దొంగలుపడి మొత్తం వూడ్చుకెళ్ళినా
మర్నాడు ఉదయం పేపర్ చూసేవరకూ తెలీనేలేదంటే
చిత్రమే కదా మరి...!
ఇంటర్నెట్ లోకి దూసుకెళ్ళి
అభిప్రాయాలూ అభిరుచులూ కలిసాయనీ
విద్యా ఉద్యోగం కలిసొచ్చాయనీ
పిల్లని సెలెక్ట్ చేసుకుని, పెళ్ళికి సిధ్ధపడితే
తీరా వివరాల్లో...
ఆమె మా మామకూతురేనని బయటపడితే
చిత్రమే కదా మరి...!
పండగ పిండివంటలకోసం
వంటల వెబ్ సైట్ కి వెళ్ళి
అపురూపమైనది తయారుచేద్దామని
రేర్ డ్రైడ్ మసాలా బ్రోకెన్ ఫ్రైడ్ రైస్ చెస్తే
ఆకారం తేలేసరికి అది మా అమ్మమ్మ చేసే ఉప్పుపిండై కూర్చుంటే
చిత్రమే కదా మరి...!
టెక్నాలజీ పెరిగే కొద్దీ
మనుషుల మధ్య దూరం తరుగుతోందంటే
చిత్రమే కదా మరి....!
_______________________________________________________________
ఆంధ్రప్రభ వారపత్రిక సౌజన్యంతో......
(చిత్రం..గూగులమ్మ సౌజన్యంతో..)
Categories
- . ప్రొఫెసర్ గారి భార్య (2)
- ఆహ్వానం (1)
- ఉచితసలహాలు (9)
- కథ (1)
- కథావిశ్లేషణ (1)
- పండగలు (12)
- పండుగలు (5)
- పురస్కారం (1)
- పుస్తక ప్రచురణ.. (2)
- పెద్దలు చెప్పిన మాట (1)
- ప్రకటన (1)
- ప్రకృతి అందాలు.. (1)
- ప్రచురణలు (59)
- ప్రార్ధన (6)
- మనసులో మాట (23)
- మా నాన్నగారు... (8)
- విన్న పాట (1)
- శుభాకాంక్షలు... (1)
- శ్రధ్ధాంజలి.. (2)
- సమీక్ష (8)
- సరదాగా (18)
- స్వగతం... (2)
- స్వాగతం (1)
Blog Archive
- July (1)
- October (1)
- September (1)
- August (1)
- July (3)
- June (1)
- May (1)
- April (1)
- March (1)
- February (1)
- January (2)
- December (1)
- November (2)
- October (1)
- September (1)
- August (3)
- July (2)
- June (2)
- April (2)
- March (1)
- February (1)
- January (2)
- December (1)
- November (2)
- October (1)
- September (3)
- August (2)
- April (1)
- March (1)
- November (1)
- October (3)
- September (1)
- August (1)
- July (2)
- June (2)
- May (1)
- March (1)
- November (1)
- October (2)
- September (1)
- February (1)
- December (1)
- November (1)
- October (2)
- May (2)
- April (1)
- January (1)
- December (1)
- October (2)
- September (1)
- August (1)
- July (2)
- June (2)
- March (1)
- February (1)
- January (1)
- November (1)
- April (2)
- March (3)
- February (1)
- January (1)
- December (2)
- November (1)
- October (5)
- August (4)
- April (3)
- February (1)
- January (4)
- December (4)
- November (2)
- October (3)
- September (1)
- July (2)
- June (3)
- May (2)
- April (3)
- March (4)
- February (2)
- January (3)
- December (1)
- November (1)
- September (1)
- August (3)
- July (4)
- June (3)
- May (1)
- March (2)
- February (2)
- January (3)
- December (3)
- November (4)
- October (4)
- September (2)
- August (15)
- July (4)
Followers
Powered by Blogger.
నాగురించి...
ఇటీవలి వ్యాఖ్యలు
Categories
- . ప్రొఫెసర్ గారి భార్య (2)
- ఆహ్వానం (1)
- ఉచితసలహాలు (9)
- కథ (1)
- కథావిశ్లేషణ (1)
- పండగలు (12)
- పండుగలు (5)
- పురస్కారం (1)
- పుస్తక ప్రచురణ.. (2)
- పెద్దలు చెప్పిన మాట (1)
- ప్రకటన (1)
- ప్రకృతి అందాలు.. (1)
- ప్రచురణలు (59)
- ప్రార్ధన (6)
- మనసులో మాట (23)
- మా నాన్నగారు... (8)
- విన్న పాట (1)
- శుభాకాంక్షలు... (1)
- శ్రధ్ధాంజలి.. (2)
- సమీక్ష (8)
- సరదాగా (18)
- స్వగతం... (2)
- స్వాగతం (1)
సుస్వాగతం ..
Copyright 2010 Shining Glow . Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates Wordpress by thebookish
12 వ్యాఖ్యలు:
చిత్రమే మరి :)
wonderrful......haha........
చాలా బావుందండి
wow.. fantastic..!
బాగా చెప్పేరు టెక్నాలజీపేరుతో, నాగరికతపేరుతో మనిషికీ మనిషీకీ మధ్య మనకి మనమే ఏర్పరుచుకునే దూరం. షాపుల్లో సెల్ఫ్ సెర్వ్ చూసినప్పుడు కూడా నాకలాగే అనిపిస్తుంది. అభినందనలు.
మాలాగారూ,
కదా మరి...
sures...
Thank you...
లతగారూ,
నచ్చినందుకు ధన్యవాదాలండీ...
wow...thank you...
మాలతిగారూ,
నా కవితకి మీరు స్పందించినందుకు నాకు చాలా సంతోషంగా వుందండీ..
మీ అభినందనలకు నా ధన్యవాదాలు..
కవిత చాలా చాలా బాగుంది వ్యక్తీకరణ కూడా... ఇంకా ఇంకా వ్రాస్తూండండి.
గీతిక బి
గీతికగారూ,
కవిత నచ్చినందుకు ధన్యవాదాలండీ..
ఇలాంటి ప్రోత్సాహంతో ఇంకా ఇంకా రాస్తా...
Post a Comment