skip to main |
skip to sidebar
చిలకాకు పచ్చంచు చీర కట్టిందీ
రంగైన చెంగావి రైక తొడిగిందీ
కంటె నానూ కలిపి కంటాన బెట్టింది
అందాల నా ఎంకి అచ్చరే అయ్యింది.
ఏడకే ఎంకి నీవేడ కెడతావంటె
నీ నీడె నా మేడ వేరేడ కెడతానంది...//
అయ్యోరి కాడెల్లి పై పంచె తెచ్చింది
కుచ్చుల్ల తలపాగ చక్కంగ చుట్టింది
తిరునాళ్ళలో కొన్న తిరుచూర్న వెట్టింది
అద్దంల నను చూపి అందంగ నవ్వింది
ఎందుకే ఎంకి ఈ అందాలు మనకంటె
నువ్వె నా అయ్యోరు ఒద్దంటె ఒట్టంది...//
ఏటి తరగలతోటి పాట కట్టింది
పైరగాలిని పట్టి సైదోడు పదమంది
చిరుజల్లు చెయిపట్టి తందాన తానంది
నేర్చుకోమావ ఈ పాట బాగుందంది..//
నానేటి..పాటేటి ఒల్లకోయే అంటె
కాదనకు మావ నా ముచ్చటని నవ్వింది....//
సేతిలొ సెయ్యెట్టి అడుగులో అడుగేసి
గోదారి గట్టంత జంటగా నడిచింది
ఎండి ఎన్నెట్లోన గోదారి మధ్యలో
పద మావ పడవెక్కి పదమందుకోమంది...//
॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑
అలుపెరుగని ఆలోచనాస్రవంతి...
Pages
Sunday, February 7, 2010
నా ఎంకి పాట
చిలకాకు పచ్చంచు చీర కట్టిందీ
రంగైన చెంగావి రైక తొడిగిందీ
కంటె నానూ కలిపి కంటాన బెట్టింది
అందాల నా ఎంకి అచ్చరే అయ్యింది.
ఏడకే ఎంకి నీవేడ కెడతావంటె
నీ నీడె నా మేడ వేరేడ కెడతానంది...//
అయ్యోరి కాడెల్లి పై పంచె తెచ్చింది
కుచ్చుల్ల తలపాగ చక్కంగ చుట్టింది
తిరునాళ్ళలో కొన్న తిరుచూర్న వెట్టింది
అద్దంల నను చూపి అందంగ నవ్వింది
ఎందుకే ఎంకి ఈ అందాలు మనకంటె
నువ్వె నా అయ్యోరు ఒద్దంటె ఒట్టంది...//
ఏటి తరగలతోటి పాట కట్టింది
పైరగాలిని పట్టి సైదోడు పదమంది
చిరుజల్లు చెయిపట్టి తందాన తానంది
నేర్చుకోమావ ఈ పాట బాగుందంది..//
నానేటి..పాటేటి ఒల్లకోయే అంటె
కాదనకు మావ నా ముచ్చటని నవ్వింది....//
సేతిలొ సెయ్యెట్టి అడుగులో అడుగేసి
గోదారి గట్టంత జంటగా నడిచింది
ఎండి ఎన్నెట్లోన గోదారి మధ్యలో
పద మావ పడవెక్కి పదమందుకోమంది...//
॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑
Categories
- . ప్రొఫెసర్ గారి భార్య (2)
- ఆహ్వానం (1)
- ఉచితసలహాలు (9)
- కథ (1)
- కథావిశ్లేషణ (1)
- పండగలు (12)
- పండుగలు (5)
- పురస్కారం (1)
- పుస్తక ప్రచురణ.. (2)
- పెద్దలు చెప్పిన మాట (1)
- ప్రకటన (1)
- ప్రకృతి అందాలు.. (1)
- ప్రచురణలు (59)
- ప్రార్ధన (6)
- మనసులో మాట (23)
- మా నాన్నగారు... (8)
- విన్న పాట (1)
- శుభాకాంక్షలు... (1)
- శ్రధ్ధాంజలి.. (2)
- సమీక్ష (8)
- సరదాగా (18)
- స్వగతం... (2)
- స్వాగతం (1)
Blog Archive
- July (1)
- October (1)
- September (1)
- August (1)
- July (3)
- June (1)
- May (1)
- April (1)
- March (1)
- February (1)
- January (2)
- December (1)
- November (2)
- October (1)
- September (1)
- August (3)
- July (2)
- June (2)
- April (2)
- March (1)
- February (1)
- January (2)
- December (1)
- November (2)
- October (1)
- September (3)
- August (2)
- April (1)
- March (1)
- November (1)
- October (3)
- September (1)
- August (1)
- July (2)
- June (2)
- May (1)
- March (1)
- November (1)
- October (2)
- September (1)
- February (1)
- December (1)
- November (1)
- October (2)
- May (2)
- April (1)
- January (1)
- December (1)
- October (2)
- September (1)
- August (1)
- July (2)
- June (2)
- March (1)
- February (1)
- January (1)
- November (1)
- April (2)
- March (3)
- February (1)
- January (1)
- December (2)
- November (1)
- October (5)
- August (4)
- April (3)
- February (1)
- January (4)
- December (4)
- November (2)
- October (3)
- September (1)
- July (2)
- June (3)
- May (2)
- April (3)
- March (4)
- February (2)
- January (3)
- December (1)
- November (1)
- September (1)
- August (3)
- July (4)
- June (3)
- May (1)
- March (2)
- February (2)
- January (3)
- December (3)
- November (4)
- October (4)
- September (2)
- August (15)
- July (4)
Followers
Powered by Blogger.
నాగురించి...
ఇటీవలి వ్యాఖ్యలు
Categories
- . ప్రొఫెసర్ గారి భార్య (2)
- ఆహ్వానం (1)
- ఉచితసలహాలు (9)
- కథ (1)
- కథావిశ్లేషణ (1)
- పండగలు (12)
- పండుగలు (5)
- పురస్కారం (1)
- పుస్తక ప్రచురణ.. (2)
- పెద్దలు చెప్పిన మాట (1)
- ప్రకటన (1)
- ప్రకృతి అందాలు.. (1)
- ప్రచురణలు (59)
- ప్రార్ధన (6)
- మనసులో మాట (23)
- మా నాన్నగారు... (8)
- విన్న పాట (1)
- శుభాకాంక్షలు... (1)
- శ్రధ్ధాంజలి.. (2)
- సమీక్ష (8)
- సరదాగా (18)
- స్వగతం... (2)
- స్వాగతం (1)
సుస్వాగతం ..
Copyright 2010 Shining Glow . Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates Wordpress by thebookish
16 వ్యాఖ్యలు:
లలిత గారు చాలా బాగుంది. ఎంకి పాట ఎక్కడ సంపాదించారు. నాకు బాగా ఇష్టం..
మరో విషయం.. భావన గారి " నెలతకు నెలవై " లో నేనొక ప్రశ్న అడిగాను. మీరు కూడా సమాధానం చెప్పాలి.
సవ్వడిగారూ,
పాట నచ్చినందుకు ధన్యవాదాలు. ఈ పాట నేనే రాసానండీ.. నండూరివారి ఎంకిని దృష్టిలో పెట్టుకుని రాసానన్నమాట..
మీరు అడిగిన ప్రశ్న యేంటండీ..
చాలా చాలా బావుంది. ఆ రెండో చరణం "అయ్యోరికాడెల్లి.... ఎంతబావుందో .
మీరే రాశారా..!!!! నిజంగా నండూరి వారి ఎంకి పాటే అనుకున్నానండీ..చదువుతున్నంత సేపూ..అద్భుతంగా ఆవిష్కరించారు ఎంకి ని కళ్ళముందు.
chalaa chalaa baagundi
లలిత గారు మీరే రాసారా.. చాలా బాగుంది. నేను ఇంకా నండూరి వారి పాటే అనుకున్నాను. సూపర్బ్...
నేను అడిగిన ప్రశ్న.. మీ భర్తలో కన్నయ్యను ఎలా చూసుకుంటున్నారు అని. అతను 8 మందిని చేసుకున్నారుగా.. అందుకే అడుగుతున్నా!
ఆఖరు రెండు చరణాలు బాగా నచ్చాయి నాకు.
ఎండి ఎన్నెట్లోన గోదారి మధ్యలో
పద మావ పడవెక్కి పదమందుకోమంది..
ఏటి తరగలతోటి పాట కట్టింది
పైరగాలిని పట్టి సైదోడు పదమంది
చిరుజల్లు చెయిపట్టి తందాన తానంది
అదే కదా ఎంకి నేటివిటీ.. బాగుందండి.
ఎంకంటే నా గుండెలోని నీడ నా కళ్ళలోని బాస
అన్నారట సుబ్బారావు గారు ఎక్కడో.. చలం గారు సుబ్బారావు గారి గురించి రాసిన వుత్తరాలలో సుబ్బారావు గారి మనసు కనపడుతూ వుంటూంది చదివేరో లేదో..
లలితగారూ, ప్రణీత స్వాతిగారూ, మంజూగారూ
పాట నచ్చినందుకు ధన్యవాదాలు.
సవ్వడిగారూ,
ధన్యవాదాలండీ. మీ ప్రశ్నకు సమాధానం చెప్పమంటారా..అయితే వినండి.. ప్రతి స్త్రీ ఇలాగే కోరుకుంటుందిట..ఎలాగంటే..
తాను సత్యభామ కావాలని.. కాని తన భర్త శ్రీరామచంద్రుడు కావాలనీను.. బాగుందా...
భావనగారూ,
పాట నచ్చినందుకు సంతోషం. నేను చలంగారి ఉత్తరాలు చదవలేదండీ.. ఎక్కడైనా లభ్యమయేలా వుంటే చెప్పండి. చదువుతాను..
లలిత గారు చాలా బాగుందండి.మీరే రాశారా super :)
బాగుంది సమాధానం.. కాకపోతే విడ్డూరంగా ఉంది. కాకపోతే ఏంటండీ రెండు యుగాలని కలిపేసారుగా!
పాట బావుందండీ ....చిత్రంలో ఎంకి సరే నాయుడు బావో ....
సవ్వడిగారూ,
సమాధానం నచ్చినందుకు సంతోషమండీ. మా గురించి తక్కువ అంచనా వేయకండీ.. యుగాలనే కాదు లోకాలనే ఏకం చేయగల సమర్ధులం...
పరిమళగారూ, పాట నచ్చినందుకు ధన్యవాదాలు. నాయుడుబావ తో కలిసున్న ఎంకి చిత్రం దొరకలేదండీ. అయినా నాయుడుబావ చెపుతున్నది ఎంకి గురించే కదా అందుకని సరిపెట్టేసుకున్నానన్నమాట..
మీ కవిత చాలా బాగుంది. ఇంక ఆగలేను!!!
...ఎంకి కవితలు సదివి ఎర్రెత్తి పోయాను
యెలుగు యెన్నెల కతలు కవిత లల్లాను
సూసి సూసి నాను అలసి పోయాను
తలసి తలసి నాను ఇసిగి పోయాను....ఎన్ని ఎంకి కవిత లైనా నేను సిద్ధమే!
ఇంకనేం... ఇద్దరం కలిసి జంట కవుల్లా పాడుకుందాం జయగారూ...
చాలా బాగుంది మీ కొనసాగింపు...
ఎంకి పాట చాలా బావుందండీ.
Post a Comment