Pages

Monday, August 6, 2012

రంగాజమ్మ...



 కొడుకు పెళ్ళి గొప్పగా జరపాలని ఏ  తల్లికైనా  కోరిక వుండడం సహజమే..
 కాని ఆ కోరికే వెర్రితలలు వేస్తే ఫలితం ఎలా వుంటుందో తెలిపే
మాలిక శ్రావణ పౌర్ణమి సంచికలో పడిన ఈ కథ  చదివి మీ అభిప్రాయం చెపుతారు కదూ..
మాలికా పత్రికా నిర్వాహకులకు  కృతఙ్ఞతలతో...
 లింక్.. ఇదిగో..





3 వ్యాఖ్యలు:

మాలా కుమార్ said...

ఎంతైనా చివరి కి పాపం రంగాజమ్మ అనిపించింది :)
కథ బాగుంది .

భాస్కర్ కె said...

మీ కథ ప్రచురించబడినందుకు అభినందనలు

శ్రీ said...


శ్రీ లలిత గారూ!
చాలా బాగుంది మీ కథ...:-)
కథనం చక్కగా ఉంది.
అభినందనలు మీకు.
@శ్రీ